✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › బహు సౌందర్య సీయోనులో | Bahu Soundarya Siyonulo Lyrics | Ps. Abraham
†

బహు సౌందర్య సీయోనులో | Bahu Soundarya Siyonulo Lyrics | Ps. Abraham

♫ Lyrics
బహు సౌందర్య సీయోనులో

బహు సౌందర్య సీయోనులో స్తుతిసింహాసనాసీనుడా 
నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై 
నా హృదయాన కొలువాయెనే 
ననుజీవింపజేసే నీవాక్యమే 
నాకిలలోన సంతోషమే

పరిశుద్ధతలో మహనీయుడవు - నీవంటిదేవుడు జగమునలేడు 
నాలోనిరీక్షణ - నీలో సంరక్షణ నీకే నాహృదయార్పణ 

ఓటమినీడలో క్షేమములేక - వేదనకలిగిన వేళలయందు 
నీవు చూపించిన నీవాత్సల్యమే నాహృదయాన నవజ్ఞాపిక

ఒంటరిబ్రతుకులో కృంగిన మనసుకు - చల్లని నీచూపే ఔషధమే 
ప్రతి అరుణోదయం నీముఖదర్శనం నాలోనింపెను ఉల్లాసమే

Bahu Soundarya Siyonulo

Bahu Soundarya Siyonulo Sthuthi Simhaasanaaseenudaa

Naa Yesayya nee prema paripoornamai
Naa hrudayaana koluvaayene
Nanu jeevimpajese nee vaakyame
Naakilalona santhoshame

Parishuddhathalo mahaneeyudavu - Neevantidevudu jagamunaledu
Naalo nireekshana - Neelo samrakshana
Neeke naa hrudayaarpana

Ootami needalo kshemamuleka - Vedana kaligina velalayandu
Neevu choopinchina nee vaathsalyame naa hrudayaana navajnaapika

Ontari brathukulo krungina manasuku - Challani nee choope aushadhame
Prathi arunodhayam nee mukhadarshanam naalo nimpenu ullaasame

ప్రభువు ఈ పాట ద్వారా మీ అందరినీ ఆశీర్వదించుగాక. ఆమేన్! 🙏

Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.