✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › Nirantharam Neethone Jeevinchaalane Lyrics | నిరంతరం నీతోనే జీవించాలనే
†

Nirantharam Neethone Jeevinchaalane Lyrics | నిరంతరం నీతోనే జీవించాలనే

♫ Lyrics
నిరంతరం నీతోనే జీవించాలనే

నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది
నా ప్రాణేశ్వరా యేసయ్యా
నా సర్వస్వమా యేసయ్యా

చీకటిలో నేనున్నప్పుడు
నీ వెలుగు నాపై ఉదయించెను
నీలోనే నేను వెలగాలని
నీ మహిమ నాలో నిలవాలని
పరిశుద్ధాత్మ అభిషేకముతో
నన్ను నింపుచున్నావు నీ రాకడకై

నీ రూపము నేను కోల్పోయినా
నీ రక్తముతో కడిగితివి
నీతోనే నేను నడవాలని
నీ వలెనే నేను మారాలని
పరిశుద్ధాత్మ వరములతో
అలంకరించుచున్నావు నీ రాకడకై

తొలకరి వర్షపు జల్లులలో
నీ పొలములోనే నాటితివి
నీలోనే చిగురించాలని
నీలోనే పుష్పించాలని
పరిశుద్ధాత్మ వర్షముతో
సిద్ధపరచుచున్నావు నీ రాకడకై

Nirantharam Neethone Jeevinchaalane

Nirantharam neethone jeevinchaalane
Aasha nannila brathikinchuchunnadi
Naa Praaneshwaraa Yesayyaa
Naa Sarvasvamaa Yesayyaa

Cheekatilo nenunnappudu
Nee velugu naapai udayinchenu
Neelone nenu velagaalani
Nee mahima naalo nilavaalani
Parishuddhaathma abhishekamutho
Nannu nimpuchunnaavu nee raakadaikai

Nee roopamu nenu kolpoyinaa
Nee rakthamutho kadigithivi
Neethone nenu nadavaalani
Nee valene nenu maaraalani
Parishuddhaathma varamulatho
Alankarinchuchunnaavu nee raakadaikai

Tholakari varshapu jallulalo
Nee polamulone naatithivi
Neelone chigurinchaalani
Neelone pushpinchaalani
Parishuddhaathma varshamutho
Siddhaparachuchunnaavu nee raakadaikai


Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.