✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › Abrahamu Devudavu | అబ్రహాము దేవుడవు | Ps. Freddy Paul
†

Abrahamu Devudavu | అబ్రహాము దేవుడవు | Ps. Freddy Paul

♫ Lyrics
అబ్రహాము దేవుడవు 

అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు
యాకోబు దేవుడవు నాకు చాలిన దేవుడవు
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా

అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను
పునాదులు గల పట్టణము కొరకు వేచి జీవించెను
అబ్రహాముకు చాలిన దేవుడా నీవే నయ్యా
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా

ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను
వాగ్దానమును బట్టి మృతుడై లేచెను
ఇస్సాకుకు చాలిన దేవుడా నీవే నయ్యా
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా

యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను
యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను
యాకోబుకు చాలిన దేవుడా నీవే నయ్యా
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా

Abrahamu Devudavu

Abrahamu Devudavu Issaku Devudavu
Yakobu Devudavu Naaku Chaalina Devudavu
Yesayyaa Naa Yesayyaa Yesayyaa Naa Yesayyaa

Abrahamu Vishvaasamutho Swadeshamu Vidachenu
Punaadulu Gala Pattanamu Koraku Vechi Jeevinchenu
Abrahamuku Chaalina Devudaa Neeve Nayya
Yesayyaa Naa Yesayyaa Yesayyaa Naa Yesayyaa

Issaku Vidheyudai Baliyaagamayenu
Vaagdhaanamunu Batti Mruthudai Lechenu
Issakuku Chaalina Devudaa Neeve Nayya
Yesayyaa Naa Yesayyaa Yesayyaa Naa Yesayyaa

Yakobu Mosagaadai Thandri Intini Vidachenu
Yakobu Israelai Thandri Intiki Cherenu
Yakobuku Chaalina Devudaa Neeve Nayya
Yesayyaa Naa Yesayyaa Yesayyaa Naa Yesayyaa

ప్రభువు ఈ గీతం ద్వారా మీ అందరికీ ఆశీర్వాదం కలుగజేయును గాక. ఆమేన్! 🙏

Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.